Rhea Chakraborty, in her statement to the Enforcement Directorate (ED), said that she has never siphoned off any money from Sushant Singh Rajput and that she paid for everything from her own income.
#RheaChakraborty
#SushantSinghRajput
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంకు సంబంధించి దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. తాజాగా ఈడీ అతని ప్రేయసి రియా చక్రవర్తి ని విచారిస్తుంది. ఈ నేపధ్యంలో రియా ఈడీ విచారణలో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిధులను అపహరించారనే ఆరోపణలకు సంబంధించి రియా తన స్టేట్‌మెంట్‌ను ఎనిమిది గంటలకు పైగా ఈడీ అధికారుల వద్ద సమర్పించింది.